News

హైకోర్టులో జయ మృతిపై విచారణ


జయలలిత మృతిపై అనుమానాలున్నాయని దాఖలైన పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరి 23లోగా జయ మృతిపై వివరణ సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. జయకు నిర్వహించిన చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధమని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.