News

పన్నుల వసూలు పెరిగింది


పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు బాగా పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రత్యక్ష పన్నులు 12 శాతం పెరిగితే, పరోక్ష పన్నులు 25 శాతం పెరిగాయని అన్నారు. వ్యాట్‌పై డిసెంబర్ డేటా అందుబాటులో లేనందున ఎలాంటి వివరాలు అందించలేమని ఆయన తెలిపారు. పెట్రోల్ బంకుల్లో కార్డుల వినియోగంపై నెలకొన్న వివాదాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ పరిష్కరిస్తుందని అన్నారు.